Surprise Me!

Tokyo Olympics 2021 లో China కి అదొక్కటే చేదు వార్త!! || Oneindia Telugu

2021-07-06 154 Dailymotion

China on course to send record number of athletes to COVID-hit Olympics
#China
#TokyoOlympics
#TokyoOlympics2021

జపాన్ వేదికగా ఈనెల 23న ప్రారంభం కాబోతున్న ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌ 2021 కోసం చైనా భారీ టీమ్‌ను పంపనుందట. 2016 రియో ఒలింపిక్స్‌లో 416 మందిని పంపిన చైనా.. ఈసారి అంతకుమించి పంపనుందని సమాచారం. 2016 ఒలింపిక్స్‌ రికార్డును తిర‌గ‌రాయాల‌ని చైనా చూస్తోంది. ఒలింపిక్స్‌ కోసం చైనా నుంచి ఇప్ప‌టికే 30 క్రీడ‌ల్లో 224 ఈవెంట్స్ కోసం 318 మంది క్వాలిఫై అయిన‌ట్లు అక్కడి న్యూస్ ఏజెన్సీ ఒకటి తెలిపింది. 2016 గేమ్స్‌లో చైనా నుంచి 26 క్రీడ‌ల్లో 210 ఈవెంట్ల‌లో మొత్తం 416 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. అత్యధిక పతకాలే లసక్యంగా చైనా బరిలోకి దిగుతోంది.

Buy Now on CodeCanyon